నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని కేసరి సముద్రం చెరువులో రెస్క్యూ బోట్లను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ లో సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెస్క్యూ బూట్లు ప్రాణాలను కాపాడమే కాకుండా విపత్తు సమయంలో ప్రజలకు భరోసాను కూడా కల్పిస్తాయని రెస్క్ కీబోర్డ్ అనేది నీటిలో ప్రమాదాలు జరిగినప్పుడు సహాయం చేయడానికి ఉపయోగపడుతుందని అన్నారు.