శ్రీ సత్య సాయి జిల్లాలోని ప్రజలు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఇచ్చిన అర్జీలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన 1100 సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదివారం మధ్యాహ్నం ప్రకటనలు తెలిపారు. అర్జీదారులు సమర్పించిన అర్జీలకు పరిష్కారం కాకపోతే 1100కు కాల్ చేసి సంప్రదించవచ్చు అన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు.