Download Now Banner

This browser does not support the video element.

అసిఫాబాద్: శిథిలావస్థకు చేరుకున్న బోర్డ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల:KVPS జిల్లా ప్రధాన కార్యదర్శి దినకర్

Asifabad, Komaram Bheem Asifabad | Aug 31, 2025
వాంకిడి మండలంలోని బోర్డలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరుకుందని KVPS జిల్లా ప్రధాన కార్యదర్శి దినకర్ అన్నారు. ఆ పాఠశాలలో సుమారు 25మంది విద్యను అభ్యసిస్తున్నారు. పాఠశాల భవనం కూలిపోయే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా, సంబంధిత అధికారులు స్పందించి నూతన పాఠశాల భవనం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us