బుధవారం రోజున రైతులకు యూరియా సకాలంలో అందించాలని నివసిస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు, ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రారంభమైన ర్యాలీ కమాన్ వరకు కొనసాగింది టిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న తరుణంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని వారు పేర్కొన్నారు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కుటుంబ పోషన ఇబ్బంది అవుతుందని పేర్కొన్నారు