నెల్లూరు: నెట్టురా.. నెట్టు హైలెస్సా ఆసుపత్రిలో చనిపోయిన వారిని తమ ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాటు చేసిన మహా ప్రస్థానం వాహనాలు మొరాయిస్తున్నాయి. మంగళవారం నెల్లూరు పెద్దాసుపత్రి నుంచి మృతదేహాన్ని తీసుకెళ్తున్న క్రమంలో కొండాయపాలెం గేట్ సమీపంలో ఆ వాహనం మోరాయించింది. దీంతో స్థానికులు కొందరు ముందుకొచ్చి కొంత దూరం నెట్టటంతో ఎప్పటికో స్టార్ట్ అయి కదిలింది. ఈ వాహనా