జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలి లో దళిత బందు బాధితులు ధర్నా చేపట్టారు. కాటారం డివిజన్ పరిధిలోని ఐదు మండలాల దళిత బందు లబ్దిదారులు జాతీయ రహదారి పై బైటహించి నిరసన తెలిపారు.. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ.. ఇప్పటికైనా దళిత బందు నిధులు విడుదల చేయాలనీ, అనేక కార్యక్రమలు చేసిన ప్రభుత్వం స్పందించడం లేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు దళితుల పట్ల వివక్షత చూపుతున్నారని అన్నారు.దళితులు ఆర్థికంగా ఎదగడం ఈ ప్రభుత్వానికి ఇష్టం లేనట్టు వ్యవహరిస్తున్నారని, ఆరోపించారు.. ఈ వైఖరి మారుకోకపోతే దళితుల ఉగ్రరూపం చూడాల్సి