అసాంఘిక కార్యకలాపాలు పాల్పడితే కఠిన చర్యలు : జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ తెలిపారు. నేడు గురువారం జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.. మేరకు కర్నూలు పోలీసులు రాత్రి బస (పల్లె నిద్ర) కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.ప్రతి రోజు జిల్లా వ్యాప్తంగా సమస్యాత్మక గ్రామాలను గుర్తించి ఆరు గ్రామాల్లో రాత్రి బస నిర్వహిస్తూ, గ్రామస్తులతో ప్రత్యక్షంగా మమేకమవుతున్నారు. ఈ సందర్భంగా గ్రామాల పరిస్థితులు, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ తక్షణ పరిష్కారానికి కృషి చేస్తున్నారు.పోలీసులు గ్రామస్తులకు పలు సూచనలు చేస్తున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై కఠిన చ