ఈనెల 29వ తేదీన ఉదయం 11 గంటలకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వైద్య పోస్టుల భర్తీకి వాకింగ్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నామని ఆసక్తి గల అర్హత గల అభ్యర్థులు హాజరుకావాలంటూ జిల్లా ఆస్పత్రి సూపర్డెంట్ డాక్టర్ శ్రీధర్ తెలిపారు ఆసుపత్రిలో రెండు సివిల్ సర్జన్ స్పెషలిస్టులు ఒకటే గైనకాలజిస్ట్ వన్ ఆర్థోపెడిక్ మంథనిలో వన్ గైనకాలజిస్ట్ సుల్తానాబాద్ లో వన్ పీడియాట్రిషన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అర్హత గల అభ్యర్థులు 29వ తేదీ రోజున ప్రభుత్వ ఆసుపత్రిలో వాకింగ్ ఇంటర్వ్యూలో పాల్గొనాలన్నారు