తల్లి కూతుర్లు అదృశ్యం కేసు నమోదు ఎస్సై శివానందం మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్ గ్రామం చెందిన తల్లి కూతుర్లు అదృశ్యమైన ఘటన చోటుచేసుకుంది ఎస్ఐ శివానందం శుక్రవారం సాయంత్రం తెలిపిన వివరాల ప్రకారం మల్కాపూర్ గ్రామానికి చెందిన చింతల శిరీష 26 సం, కూతుర్లు హారిక 8 సం, ఆద్య 5 సం వారు ఐదో తేదీ ఉదయం చింతల మహేందర్ పొలం పనులకు వెళ్ళగా 9 గంటలకు వచ్చి చూసేసరికి ఇంటికి తాళం వేసి తన భార్య కూతుర్లు లేరని చుట్టుపక్కల బంధువుల వద్ద ఎంత వెతికిన ఆచూకీ లభించకపోవడంతో భర్త మహేందర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివానందం తెలిపారు