..ఇపిఎస్ – 95 పెన్షనర్ల లకు కనీస పెన్షన్ రూ.9 వేలు ఇవ్వాలని కోరుతూ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద పెన్షనర్లు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా పెన్షనర్స్ సంఘం గౌరవ సలహాదారు ఆచంట రామారాయుడు,అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్తిరాజులు మాట్లాడుతూ పెన్షన్ వేలిడేషన్ అమెండ్ మెంట్ బిల్లు రద్దు చేయాలని, కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ 'పే' కమిషన్ వెంటనే నియమించి ఐఆర్ ప్రకటించాలని, డి.ఏ బకాయిలు చెల్లించాలని, కాంప్రహెన్రివ్ హెల్త్ ఇన్ఫ్రారెన్స్ స్కీమ్ అమలు చేయాలని, రైల్వే, విమాన రాయితీలు పునరుద్ధ రించ