వికారాబాద్ జిల్లా నవాబుపేట ప్రభుత్వ కళాశాల ఆవరణ లో వర్షపు నీరు నిలిచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కళాశాల ప్రిన్సిపాల్ సర్వేశ్వర స్వామి దాత సమాజ సేవకుడు రవీందర్ రెడ్డికి తెలపడంతో ఆయన సహోదయంతో గురువారం కళాశాల ఆవరణలో జెసిబి సహాయంతో మట్టి లేవల్ చేసి పిచ్చి మొక్కలను తొలగించారని తన పర్యవేక్షణలోనే పనిచేయడం జరిగిందని ప్రిన్సిపాల్ తెలిపారు. విద్యార్థులే తన పిల్లలుగా భావించి విద్యార్థుల యొక్క ఇబ్బందులను తొలగిస్తున్నటువంటి రవీందర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.