మహబూబాబాద్ జిల్లా, చిన్నగూడూరు మండలం, ఉగ్గంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు ముత్యం వెంకన్న గౌడ్ తండ్రి గారు ముత్యం భిక్షం గౌడ్ అనారోగ్య కారణాలతో మృతి చెందగా, ఉగ్గంపల్లి లో జరిగిన వారి అంతిమయాత్ర కార్యక్రమంలో పాల్గొని స్వయంగా పాడే మోసి నివాళులర్పించారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ మాజీ ఎంపీ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాలోత్ కవిత, మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.