నెల్లూరు జిల్లా నాయకత్వం పటిష్టంగా ఉందని.. గత ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలవడానికి అదే కారణం అని మంత్రి అనగానే సత్యప్రసాద్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా కూటమిదే విజయం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు పార్లమెంట్ అధ్యక్ష ఎంపిక తుది నిర్ణయం అధినేత చంద్రబాబుదేనని మంగళవారం సాయంత్రం మూడు గంటలకి స్పష్టం చేశారు