దసరా ఏర్పాటలలో ఎటువంటి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా పేర్కొన్నారు. శనివారం ఇంద్రకీలాద్రి పరిచయ ప్రాంతాల్లో దసరా ఉత్సవాల ఏర్పాట్లను దుర్గగుడి ఈవో సేన నాయక్ తో కలిసి ఆయన పరిశీలించారు. క్యూలైన్లో ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ మళ్లింపు కూడా అన్ని ఏర్పాటలను ప్రతిఘటన పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు