Download Now Banner

This browser does not support the video element.

అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ లోని వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా క్రమశిక్షణతో వ్యవహరించే వారికి ఆంక్షలు విధించవద్దు: ఎమ్మెల్యే పాయల్ శంకర్

Adilabad Urban, Adilabad | Aug 23, 2025
ఆదిలాబాద్ లోని వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా క్రమశిక్షణతో వ్యవహరించే వారికి ఆంక్షలు విధించవద్దని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. సౌండ్ సిస్టం విషయంలో నిబంధనలు పాటిస్తున్న వారికి షరతులు విధించవద్దని ఆయన కోరారు. ఈ విషయమై ఎస్పీని సంప్రదించగా, వారు సానుకూలంగా స్పందించి ఒక వూఫర్, రెండు స్పీకర్లు పెట్టుకోవడానికి అనుమతించారని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని ఆయన ప్రజలకు సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us