Download Now Banner

This browser does not support the video element.

సూర్యచంద్రరావుపేట వద్ద బైక్ పై పడ్డ వృక్షం భర్త మృతి భార్య కుమారుడికి గాయాలు

Eluru Urban, Eluru | Aug 28, 2025
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం సూర్యచంద్రరావుపేట భారీ వర్షాలకు రహదారిపై వృక్షం బైక్ పై పడింది ఈ కథలో భర్త మృతి చెందగా భార్యకు కుమారుడికి గాయాలయ్యాయి.. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న దర్శనార్థం బైక్ పై స్వామి వారిని దర్శించుకుని తిరిగి ప్రయాణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.. మృతి చెందిన వ్యక్తి మృతి దేహాన్ని గాయాలు పాలైన వారిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
Read More News
T & CPrivacy PolicyContact Us