కొత్తపల్లి గ్రామం వద్ద ఆటోను ద్విచక్రవాహనం ఢీకొనడంతో ఇద్దరికి తీవ్రమైన గాయాలు శుక్రవారం సాయంత్రం 4 గంటల50 నిమిషాల సమయం లో ఈ ఘటన జరిగినట్లు బాధితులుపోలీసులకు తెలియజేశారు. పోలీసులు కేసు నమోదు చేసిన సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం తరలించారు.