మూడు సంవత్సరాల అనంతరం తప్పిపోయిన స్త్రీ మరియు కుమారుడిని భర్తకి అప్పజెప్పిన పెందుర్తి పోలీసులు శుక్రవారం పెందుర్తి పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో పాపయ్యరాజుపాలెం నివాసి బోరాడ సంతోష్, భార్య బోరాడ నాగమణి మరియు కుమారుడు బోరాడ నివాస్ తేది 10-02-2022 న ఇంటి నుండి ఎవరికి తెలియజేయకుండా వెళ్లిపోయారు. భర్త పెందుర్తి పోలీస్ స్టేషన్లో క్రియేట్ చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు అప్పటి నుండి వారి ఆచూకీ కోసం నిరంతరంగా గాలింపు చర్యలు చేపట్టరు. CDRద్వారావారుప్రస్తుతమద్దిలపాలెంలో నివసిస్తున్నట్లుగుర్తించారువెంటనేవారినిసురక్షితంగాభర్తకి అప్పగించారు