కాకినాడ జిల్లా కోటనందూరులో రైతులకు యూరియా పంపిణీ చేయడం జరిగిందని తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు పేర్కొన్నారు. మాజీ ఎంపీపీ చిరంజీవి రాజుతో పాటు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులకు యూరియా పంపిణీ విషయంలో ఎలాంటి సమస్యలు లేకుండా జరుగుతున్నాయన్నారు