సముద్ర తీరంలో గణేశ నిమజ్జనాలు. అల్లకల్లోల కడలిలో భక్తుల జలకాలాటలు.. వినాయక నిమజ్జనాల నేపథ్యంలో సముద్ర తీరాలవద్ద రెడ్డే నెలకొనింది. తీర ప్రాంతాల్లోని గ్రామాలప్రజలు విగ్రహాల నిమజ్జనాన్ని సముద్రంలో చేసేందుకు పెద్దఎత్తున వస్తున్నారు. దీంతో విడవలూరు సముద్రతీరంలో మెరైన్ పోలీసులు పహారా కాస్తున్నారు. భక్తులు, పిల్లలతోసహా సముద్ర స్నానాలకు ఎగబడి వస్తున్నారు