ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం కొత్త కారాయి గూడెం పాత కారాయి వద్ద గ్రీన్ ఫీల్డ్ హైవే వద్ద సర్వీస్ రోడ్డు కోసం ధర్నా చేపడుతున్న పెనుబల్లి రైతులకు సంఘీభావం తెలిపిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ మట్ట దయానంద్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పలువురు గ్రీన్ ఫీల్డ్ హైవే అధికారులతో మాట్లాడి రైతులకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలు అధికారులు తదితరులు పాల్గొన్నారు