కోటంరెడ్డి ఆఫీసుకు DSP నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిని చంపితే డబ్బులే డబ్బులు అని వీడియో వైరలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నెల్లూరు టౌన్ DSP సింధు ప్రియ, పోలీసులు MLA కార్యాలయానికి చేరుకున్నారు. ఆయనతో మాట్లాడారు. వీడియోకు సంబంధించి పలు విషయాలను కోటంరెడ్డికి వివరించినట్లు సమాచారం.