ఎంపీ Dk. అరుణమ్మ ,యువ నాయకురాలు డికె. స్నిగ్దా రెడ్డి ఆధ్వర్యంలో BJP లో చేరిన గద్వాల పట్టణ కాంగ్రెస్ నాయకులు తులసి గౌడ్, మధు గౌడ్ ఆధ్వర్యంలో చేరికలు కాషాయ కండువా కప్పి పార్టీ లోకి సాధారంగా స్వాగతం పలికి ఎంపీ Dk. అరుణమ్మ పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమం లో లక్ష్మి నారాయణగౌడు, P గోవిందుగౌడ్, VL కుమార్ గౌడ్,వెంకటన్నగౌడ్, రాంచంద్రగౌడు, రామన్ గౌడ్, రవిగౌడ్,నర్సింహులు గౌడ్, ఎల్లగౌడ్,సుధాకర్ గౌడ్ తదితరులు ఉన్నారు.