చేవెళ్ల పార్లమెంటు పరిధిలో నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జిలు రైల్వే ఓవర్ బ్రిడ్జిలు నిర్మాణ ప్రగతి పై చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి మంగళవారం దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవ డీజీఎం లో ఉదయనాథ్ మల్లాది శ్రీనివాస్ సి పి ఆర్ ఓ శ్రీధర్ తో సమావేశంలో పాల్గొని, రామాయగూడ, తాండూర్ రోడ్ కోర్టు ముందుగాల నిర్మించబోయే ఆర్ఓబిలపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరారు.