వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల కేంద్రంలో బుధవారం టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాదులోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం రాష్ట్రస్థాయి జనతా గ్యారేజ్ గా మారినట్లే మర్పల్లి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం కూడా ప్రజల సమస్యలకు పరిష్కారం చూపే జనతా గ్యారేజ్ లా పనిచేస్తుందని అన్నారు.