బంటుమిల్లి మండలం మణిమేశ్వరం గ్రామంలో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ 60 కేఎల్ సంపు, రూ. 43.60 లక్షల విలువైన గ్రామ పంచాయితీ భవనం, రూ. 23.94 లక్షల విలువైన రైతు సేవా కేంద్ర భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో భద్రతను కల్పిస్తున్నాయని, రాష్ట్రానికి పెట్టుబడులు, అమరావతి - పోలవరం, అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.