రాయచోటి నూతన ఎంపీడీఓగా బి పరిపూర్ణ అరుంధతి గురువారం పదవి బాధ్యత లు తీసుకోన్నారు. గతంలోకడప జిల్లా ముద్దనూరులో ఎవో గా పనిచేశారు. సాధారణ ప్రమోసాలా భాగంగా ఎంపీడీఓ గా రాయచోటి కార్యాలoలో బాధ్యత లు చేపట్టారు.ఈ సందర్బంగా ఆమె మండలం లో అన్నీ గ్రామ పంచాయతీలలో ప్రజలు ఎలాంటి సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకోటమని తెలిపారు.