Download Now Banner

This browser does not support the video element.

కాకినాడ నగరంలో చాక్లెట్లతో వినాయకుడు

India | Aug 27, 2025
వినాయక మండపాల్లో గణనాథులను కొందరు విలుత్న రీతిలో ఏర్పాటు చేస్తున్నారు. కాకినాడ జగన్నాధపురం జమ్మిచెట్టు వద్ద వేలాది జెంట్స్ చాక్లెట్లతో 15 అడుగుల వినాయక విగ్రహాన్ని తయారు చేశారు. ఈ విగ్రహం చిన్న పిల్లలను ఆకట్టుకుంటుంది. ఈ గణనాథుని విగ్రహం కాకినాడ నగరంలో అట్రాక్షన్ గా నిలిచింది.
Read More News
T & CPrivacy PolicyContact Us