కామారెడ్డి నియోజకవర్గంలో యూరియా కోత ఎక్కువైంది.. రైతులు ప్రభుత్వంపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు కామారెడ్డి నియోజకవర్గంలోని పెద్ద మల్లారెడ్డి బస్వాపూర్ బిక్కనూర్ తదితర సొసైటీలో యూరియా అందకపోవడంతో రైతులు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఒక్కో రైతుకు ఒక్కో బస్టా యూరియా ఇవ్వడం ఏందని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.వెంటనే రైతులకు సరిపడా యూరియాను పంపిణీ చేయాలని కోరారు.