గ్రూప్ వన్ పరీక్షను రద్దు చేయాలంటూ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఇంటి నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గ్రూప్ వన్ పోస్టులను ముఖ్యమంత్రి ,మంత్రులు అమ్ముకున్నారని ఆరోపించారు.