యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా శుక్రవారం దాడులు చేసినట్లు తెలిసింది. మధ్యాహ్నం భోజనం పథకం కింద బాలికలుకు అందించే బియ్యంలు అవుకు తోకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఈ తనిఖీలు చేపట్టారు. నల్గొండ ఏసీబీ డీఎస్సీ జగదీష్ చంద్ర ఆధ్వర్యంలో అధికారులు అధికారులను పరిశీలించారు .ఈ దారులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.