కన్నంపల్లి గ్రామంలోనే సీఎం చంద్రబాబు జిల్లాకు వస్తున్న నేపథ్యంలో భాగంగా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ జిల్లా ఎస్పీ జగదీష్. త్వరితగా పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషాల సమయం లో ఏర్పాట్లు పరిశీలించారు.