విడవలూరు మండలం రామతీర్థం వద్ద సముద్రం 20 అడుగుల వెనక్కి పోయింది. ఇటీవల 10అడుగులు వెనక్కిపోయిన సాగరం ఇప్పుడు 20అడుగులు వెనక్కిపోయింది. ప్రకృతి వైపరీత్యం దేనికి దారితీస్తుందో..? అని స్థానికులు మత్స్యకారులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం ఐదు గంటలకు జరిగింది