Download Now Banner

This browser does not support the video element.

కర పలో భారీ అగ్ని ప్రమాదం 7 లక్షల ఆస్తి నష్టం

Kakinada Rural, Kakinada | Sep 13, 2025
కాకినాడ రూరల్ లోని వైన్ షాప్ సమీపంలో గడ్డితో ఏర్పాటు చేస్తున్న రెస్టారెంట్లో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది గుర్తు తెలియని వ్యక్తులు ఈ పని చేశారంటూ రెస్టారెంట్ యాజమాన్యం ఆరోపిస్తుంది దీనితో ఘటనతో స్థానికలు భయంతో ఉన్న గురయ్యారు ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఫైర్ అధికారులు వచ్చి మంటలను అదుపు చేశారు అయితే సుమారు 7 లక్షల వరకు ఆస్తి నష్టం కలుగు కలిగిందని వారు చెప్తున్నారు సీసీ కెమెరాలు కూడా పూర్తిగా కాలిపోవడంతో ఎవరు చేశారన్నదానిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపడుతున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us