ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా 16 రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని గొల్లప్రోలు బీజేపీ పట్టణాధ్యక్షుడు మధు పిలుపునిచ్చారు. శనివారం ఆయన గొల్లప్రోలులోని బీజేపీ కార్యాలయంలో మాట్లాడారు. ఈ కార్యక్రమాల నిర్వహణ కోసం గొల్లప్రోలులో భారతీయ జనతా పార్టీ సేవా పక్వాడా కమిటీ సమావేశం ఏర్పాటు చేసిందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.