జగ్గంపేట, కిర్లంపూడి,గండేపల్లి మండలల్లో ఉన్నా అంగన్వాడి కేంద్రంలో శుక్రవారం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ జగ్గంపేట సీడీపీఓ M.పూర్ణిమ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా జగ్గంపేటలో నిర్వహించిన కార్యక్రమానికి జగ్గంపేట మండల టిడిపి అధ్యక్షులు జీను మణిబాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ముందుగా చిన్నారులచే కేక్ కటింగ్ చేసి స్వీట్స్ పంపిణీ చేసి, సిడిపిఓ పూర్ణిమకి అంగన్వాడి టీచర్లు ఘనంగా పూలు, శాలువాతో సన్మానించారు.