అమలాపురం, కలెక్టరేట్ వద్ద ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల చేపట్టిన నిరసన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ ఐవీ మద్దతు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీస పెన్షన్ రూ.9000 డీఏ తో కలిపి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఈపీఎఫ్ తిరస్కరించిన 14.5 లక్షల హయ్యర్ పెన్షన్ దరఖాస్తులను పునః పరిశీలన చేయాలన్నారు.