Download Now Banner

This browser does not support the video element.

అంతరించిపోతున్న పక్షులపై తిరుపతి ఫారెస్ట్ అధికారులు అధ్యయనం

India | Aug 28, 2025
రేడియేషన్ కారణంగా చాలా వరకు పక్షులు అంతరించిపోతున్నాయి అన్న సంగతి పలు పరిశీలనలో వెల్లడైందని వాటిపై అధ్యయనం చేయడానికి తిరుపతి ఫారెస్ట్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు తిరుపతి ఐఐటి తో కలిసి ఈ కార్యక్రమం చేపట్టి పక్షుల పరిరక్షణకు దోహదపడాలనేది తమ లక్ష్యం అని ఫారెస్ట్ డీఎఫ్ఓ వివేక్ తెలిపారుl
Read More News
T & CPrivacy PolicyContact Us