నంద్యాల జిల్లా ముచ్చుమర్రి నుండి ఓర్వకల్లు వరకు వెళ్తున్న పైపులైన్ ప్రస్తుత కురిసిన వర్షానికి కృంగిపోయి వాహనాలు రాకపోకలకు త్రివ అంతరాయం ఏర్పడిందని కంపెనీ వారిపై చర్యలు తీసుకొని మరమ్మత్తు పనులు చేపట్టాలని,సోమవారం నందికొట్కూరు తాసిల్దార్ మరియు ఎంపీడీవో కు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నాగేశ్వరరావు కొణిదెల గ్రామం సిపిఎం నాయకులు కొంగర వెంకటేశ్వర్లు,సి నాగన్న,కే లక్ష్మన్న గ్రామస్తులతో కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముచ్చుమర్రి నుండి ఓర్వకల్లు వరకు కె ఎల్ ఎస్ ఆర్ కంపెనీ వారు పైప్లైన్ పనులను చేపట్టారు పైప్ లైన్ కోసం తారు ర