Download Now Banner

This browser does not support the video element.

తాండూరు: తాండూరు గానుగపురం నూతన ఆర్టిసి బస్సు సర్వీసు జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

Tandur, Vikarabad | Sep 6, 2025
ప్రజల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం నూతన ఆర్టీసీ సర్వీసు ప్రారంభించడం జరిగిందని తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు శనివారం తాండూర్ బస్ స్టాండ్ ఆవరణలో తాండూరు గానుగాపురం నూతన బస్సు సర్వీసును జండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణించేందుకు ప్రభుత్వం సౌకర్యం కల్పించిందని అన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us