Download Now Banner

This browser does not support the video element.

నల్గొండ: లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన నల్లగొండ మత్స్యశాఖ అధికారిని

Nalgonda, Nalgonda | Sep 4, 2025
నల్లగొండ జిల్లాలోని లంచం తీసుకుంటూ జిల్లా మత్స్యశాఖ అధికారిని చరితారెడ్డి ఏసీబీకి గురువారం పట్టుబడ్డారు. ఓ పారిశ్రామిక వెతనుంచి రూ.20 వెలు లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us