వైసీపీ గవర్నమెంట్ పోయి.. ఏడాది దాటింది. కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చినా.. మాజీ సీఎం జగన్ ఫోటో మాత్రం తీయటం మరిచిపోయారు మన అధికారులు. నెల్లూరు సిటీ.. 52వ డివిజన్.. రంగనాయకుల పేటలోని ఓ రేషన్ దుకాణం వద్ద.. రేషన్ పంపిణీ వ్యాన్ మీద ఇంకా పాత సీఎం ఫోటో దర్శనం. సిటీతో పాటు పలు ప్రాంతాల్లో.. మండలాల్లో.. ఇంకా ఇదే పరిస్థితి. మంత్రి నారాయణ.. సివిల్ సప్లైస్ శాఖ మంత్రి నా