ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం బుట్టాయిగూడెం జీలుగుమిల్లి ఏజెన్సీ మండలాల్లో భారీ వర్షం కురుస్తుంది.. దీంతో కొండ వాగులు పొంగిపొర్లుతున్నాయి.. జంగారెడ్డిగూడెం మండలం పట్టిన పాలెం వద్ద కాజ్ వే పై నుంచి భారీగా వరద ప్రవహిస్తుంది.. దీంతో 19 గ్రామాలకు రాకపోకల నిలిచిపోయాయి.. అదేవిధంగా బుట్టాయిగూడెం వద్ద కాజీపేట వరద ప్రవహిస్తున్న నేపథ్యంలో అక్కడ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది