Install App
rudra.123
This browser does not support the video element.
నాగర్ కర్నూల్: ప్రభుత్వ ఆస్పత్రిలో సాయంత్రం నాలుగు గంటల వరకు ఓపీ సేవలు అందించాలి: డీఎంహెచ్‌ఓ డాక్టర్ రవికుమార్
Nagarkurnool, Nagarkurnool | Aug 22, 2025
ప్రభుత్వ ఆసుపత్రిలో ఉదయం 9 గంటల నుండి నాలుగు గంటల వరకు ఓపి సేవలు అందించాలని డిఎంహెచ్వో డాక్టర్ రవికుమార్ అన్నారు. శుక్రవారం తెలకపల్లి మండల పరిధిలోని పెద్దూరు బొప్పాలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!