బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని తొలగించిన పింఛలను పునరుద్ధరించి అర్హులైన వారందరికీ పింఛన్లు కొనసాగించాలని వికలాంగుల మండల అధ్యక్షుడు నరసింహారెడ్డి తెలిపారు. బుక్కరాయసంద్ర మండల కేంద్రంలోని సోమవారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయంలో నిరసన వికలాంగులను అరెస్టు చేసిన పోలీసులు .