రాబోయే స్థానిక ఎన్నికల్లో బీజేపీ గెలుపు తథ్యం అని బీజేపీ జోగులాంబ గద్వాల జిల్లా మాజీ అధ్యక్షులు S.రామచంద్రారెడ్డి అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం చర్ల గార్లపాడు గ్రామం లో మండలం బీజేపీ అధ్యక్షులు తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి విచ్చేసి మాట్లాడుతూ కేద్రం లో మోడీ జీ నాయకత్వం లో భారత్ శరవేగంగా దూసుకెలుతుందని పటిష్ట భద్రత, గ్రామపంచాయతీలు, మునిసిపల్ లు,మండలాలు, జిల్లా లు అన్ని రంగాలకు ప్రధాని మోడీ గారు భారీగా నిధులు ఇచ్చి శరవేగంగా అభివృద్ధి కి బీజం పడినదని అన్నారు.