Download Now Banner

This browser does not support the video element.

స్వమిత్వ సర్వే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలి జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్

Nandyal Urban, Nandyal | Aug 22, 2025
జిల్లాలో జరుగుతున్న స్వామిత్వ సర్వే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సూచించారు. శుక్రవారం జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ పాణ్యం మండలం భూపనపాడు గ్రామంలో జరుగుతున్న స్వమిత్ర సర్వే కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి లలితా పై ఎంపీడీవో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు డిజిటల్ అసిస్టెంట్లు పంచాయతీ సెక్రెటరీ తదితరులు పాల్గొన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us