Download Now Banner

This browser does not support the video element.

గద్వాల్: గద్వాల జిల్లా కేంద్రంలోని పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ

Gadwal, Jogulamba | May 26, 2025
గద్వాల జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల యందు నిర్వహించిన గ్రామ పరిపాలన అధికారి రాత పరీక్ష కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ పరిశీలించారు ఈ సందర్భంగా వారు పరీక్షకు 77 మంది హాజరైనట్లు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us