Download Now Banner

This browser does not support the video element.

మదనపల్లెలో రోడ్డు ప్రమాదం – తెలంగాణకు చెందిన జాన్ మృతి

Madanapalle, Annamayya | Aug 28, 2025
మదనపల్లె మండలం కొత్తవారిపల్లి సమీపంలోని నాలుగు లైన్ల రోడ్డులో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.తెలంగాణ రాష్ట్రం గద్వాలకు చెందిన జాన్ (28) మదనపల్లెలో కేబుల్ వైర్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అతను బైక్‌పై వాయల్పాడుకు వెళ్లి తిరిగి వస్తుండగా, ఎదురుగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో జాన్ తీవ్ర గాయాలు పొందగా, అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us