Download Now Banner

This browser does not support the video element.

కర్నూలు: నిరుద్యోగ యువత కర్నూలు కెరీర్స్ పోర్టల్ (mykurnool.ap.gov.in.) ను సద్వినియోగం చేసుకోండి: జిల్లా కలెక్టర్ రంజిత్ భాష

India | Sep 8, 2025
కర్నూలు జిల్లా లోని నిరుద్యోగ యువత కర్నూలు కెరీర్స్ పోర్టల్ (mykurnool.ap.gov.in.) ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా విజ్ఞప్తి చేశారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు వాణిజ్య అవగాహనా ప్రాంతీయ సదస్సు - సులభతర వాణిజ్య కార్యక్రమం (EoDB) లో భాగంగా నిర్వహించిన అవగాహనా సదస్సు లో రాష్ట్ర పరిశ్రమలు,వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి టి.జి.భరత్ కర్నూలు కెరీర్స్ mykurnool.ap.gov.in. పోర్టల్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువత కోసం కర్నూలు కెరీర్స్ పోర్టల్ (mykurnool.ap.gov.in.) ను అందుబాటు ఉందని చెప్పారు.
Read More News
T & CPrivacy PolicyContact Us